|| కరోన వైరస్ వ్యాప్తిచెందకుండా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న నివారణ కార్యక్రమాలకు చేయూతగా ముఖ్యమంత్రి సహాయ నిధికి 30 లక్షల రూపాయలు విరాళంగా ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ బిస్వ భూషణ్ హరిచందన్. రాజ్ భవన్ బడ్జెట్ నిధుల నుండి ఈ నిధిని ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇవ్వడానికి గవర్నర్ తన విచక్షణ అధికారాలతో ఈ నిర్ణయం తీసుకున్నారు. || ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ బిస్వ భూషణ్ హరి చందన్ ఏప్రిల్ నెల నుండి సంవత్సరం పాటు తన జీతంలో 30 శాతం స్వచ్చందంగా కోత విదుంచుకుంటునట్లుగా రాష్ట్రపతి శ్రీ రాం నాథ్ కోవింద్ కు లేఖ ద్వారా తెలిపారు. ప్రధాని శ్రీ నరేంద్రమోదీ పిలుపు మేరకు పీఎం కేరెస్ నిధికి విరాళం నిమిత్తం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ తన లేఖలో వివరించారు. || Hon'ble Governor Sri Biswa Bhusan Harichandan announced that he will donate one month salary to #PMCaresFund and Rs 1 lakh to #CMReliefFund. || The Governor appealed to people of the state to #stayhomestaysafe and maintain social distances to prevent spread of #Coronavirus. || Hon’ble Governor of Andhra Pradesh Biswa Bhusan Harichandan appealed to people of the state to stay at home and follow all the precautionary measures as advised by the medical experts to avoid spread of novel Corona virus COVID-19 || Please visit e-Messages for request of Hon'ble Governor's Message. || Please visit e-Grievances for Grievance Registration. || Please visit e-Visitor for request of appointment with the Hon'ble Governor of Andhra Pradesh.

Hon'ble Governor of Andhra Pradesh

Shri Biswa Bhusan Harichandan

Shri Biswa Bhusan Harichandan born on 3rd August 1934 from Banpur in Khordha District of Odisha. He is from a family of warriors and ruling tradition, having a lineage of Harichandan dynasty of erstwhile Banpur Kingdom.

Read More